కూకట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పుష్ప రెడ్డి

53చూసినవారు
కూకట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పుష్ప రెడ్డి నియామకమైయ్యారు. ఈ సందర్బంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి మంగళవారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల శ్రేయస్సు కొరకు కృషి చేస్తుందన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు.

సంబంధిత పోస్ట్