వ్యాయామంతో గుండెకు రక్ష: డాక్టర్స్

63చూసినవారు
గుండె జబ్బుల బారిన పడకుండా నిత్యం వ్యాయామం చేయాలని ప్రముఖ వైద్యులు రాజీవ్ గార్గ్, ముఖేష్ రావు తెలిపారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా బైరామల్ గూడాలోని గ్లెనిగల్ అవేర్ ఆసుపత్రిలో గుండె వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. గుండె జబ్బుకు ప్రధాన కారణం ధూమపానం, మద్యపానం అతిగా సేవించడమే అన్నారు. అధిక కొవ్వు, బీపీ, షుగర్ ఉన్న వారు ఎప్పటికప్పుడు గుండె జబ్బుల పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్స్ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్