ఘనంగా రైల్వే అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్ సలావుద్దీన్ వీడ్కోలు

51చూసినవారు
గత 30 సంవత్సరాలుగా ఇండియన్ రైల్వేస్ లో వివిధ క్యాడర్ లో పనిచేసిన అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్ సలావుద్దీన్ పదవి కాలం పూర్తి అవ్వడంతో రిటైర్మెంట్ వీడికోలు సభ లాలాగూడ వర్క్ షాప్ లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సలావుద్దీన్ మాట్లాడుతూ. మూడున్నర సంవత్సరాల నుండి లాలాగూడ వర్క్ షాప్ లో పనిచేస్తూ ఇక్కడ రిటైర్మెంట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రైల్వే ఉద్యోగులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్