మైనర్లకు వాహనాలు ఇస్తే ఇక జైలుకే..

77చూసినవారు
మైనర్లకు వాహనాలు ఇస్తే ఇక జైలుకే..
మైనర్లకు వాహనాలు ఇచ్చారా అలా ఇచ్చిన వారు జైలుకెళ్లడం ఖాయం అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లే సమయంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు అన్నారు మంగళవారం బేగంపేట టిటిఐ లో తిరుమలగిరి మహా బోధి విద్యాలయం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై ఆయన అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్