రవాణాశాఖకు హైదరాబాద్, రంగారెడ్డి నుండి అధిక ఆదాయం

66చూసినవారు
రవాణాశాఖకు హైదరాబాద్, రంగారెడ్డి నుండి అధిక ఆదాయం
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి రవాణా శాఖకు కాసుల పంట పండింది. ఏప్రిల్ నుండి ఇప్పటి వరకు పన్నులు,ఇతర చార్జీల రూపేణ దాదాపు రూ.2092 కోట్ల ఆదాయం సమకూరింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోని మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాలతో కలిపి రూ.1436 కోట్ల ఆదాయం సమకూరినట్లు శుక్రవారం ఉప రవాణాశాఖ కమీషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్