ఎమ్మెల్యేని కలిసిన బస్తీ వాసులు

57చూసినవారు
ఎమ్మెల్యేని కలిసిన బస్తీ వాసులు
మచ్చబొల్లారంలోని జొన్నబండ వడ్డెర బస్తీ వాసులు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ బస్తీలో స్ట్రీట్ లైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని కోరారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వీధి దీపాలు, డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్