మల్కాజ్ గిరి యాదవ్ నగర్ లో ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్

60చూసినవారు
మల్కాజ్ గిరి యాదవ్ నగర్ లో ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్
మల్కాజ్ గిరిలో ప్రముఖ కూడలి నందు ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా ఉందని కాలనీవాసులు తెలిపారు. చెప్పినప్పటికీ విద్యుత్ అధికారులు మాత్రం నమ్మకం మీరే ఎత్తినట్టు వ్యవహరిస్తున్నారని యాదవ్ నగర్ ప్రజలు వాపుతున్నారు.

సంబంధిత పోస్ట్