గతంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులను ట్రైనింగ్ కు పంపించాలి...

77చూసినవారు
పోలిస్ కానిస్టేబుల్ అభ్యర్థులను వెంటనే ట్రైనింగ్ కు పంపించాలని బీసీ సంక్షేమ సంఘం జతీయ అద్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సోమాజిగూడలో అయన మాట్లాడుతూ. రెండు నెలల క్రితమే సెలెక్ట్ అయి ఆర్థర్ కాపీలు అందుకున్నప్పటికి ట్రైనింగ్ కు అనుమతించకపోవడం విచారకరమన్నారు. ట్రైనింగ్ కు పంపకపోవడం వలన సెలెక్ట్ అయిన పోలీస్ అభ్యర్థుల కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్