సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు నవగ్రహాల పునః ప్రతిష్ట

63చూసినవారు
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాజీ నగర్ లో శుక్రవారం శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం నందు నవగ్రహాల పునః ప్రతిష్ట, మరియు శ్రీ సాంబ సదాశివ స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్