రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

585చూసినవారు
రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే
మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నెహ్రూ నగర్ లో ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్కాజ్గిరి నియోజకవర్గం లోక్ సభ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ , జవహర్ నగర్ కార్పొరేటర్ మురుగేష్ లు హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్