జిల్లా వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

62చూసినవారు
జిల్లా వ్యాప్తంగా ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టరేట్, మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం, మేడ్చల్ అంబేద్కర్ చౌరస్తా, నాగారం మున్సిపల్ లలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పాల్గొని జాతీయ జెండా లను ఎగురవేసి దేశ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.

సంబంధిత పోస్ట్