స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన కార్పొరేటర్ పద్మారెడ్డి

76చూసినవారు
స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన కార్పొరేటర్ పద్మారెడ్డి
78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఐదో డివిజన్లో ఐఐసిటి కమ్యూనిటీ హాల్, వివిధ కాలనీలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మేయర్ తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త స్రవంతి కిషోర్ గౌడ్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్