మట్టి వినాయకుల పంపిణీ

56చూసినవారు
మట్టి వినాయకుల పంపిణీ
నాగారం మున్సిపాలిటీ భాజపా యువ నాయకులు రాహుల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమము 17వ వార్డు పరిధిలోని సత్యనారాయణ కాలనీ పార్క్ లో నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి హాజరై మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బిజ్జా శ్రీనివాస్ గౌడ్ కాలనీలవాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్