దొడ్డి కొమరయ్య 78 వర్ధంతి

75చూసినవారు
దొడ్డి కొమరయ్య 78 వర్ధంతి
మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో కురుమ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఉదయం దొడ్డి కొమరయ్య 78 వర్ధంతి సందర్భంగా పూలమాలవేసి ఘనంగా ఈ కార్యక్రమంలో యువ నాయకులు కౌకుట్ల రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్