సోమవారం మేడ్చల్ జిల్లా, బోడుప్పల్ మున్సిపాలిటీ, చెంగిచెర్ల, డివిజన్ -1 ద్వారకా నగర్ ఫేస్ - 2, రోడ్ నెం. 7 లో సెల్ ఫోన్ టవర్ నిర్మాణం వద్దు అని కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. టవర్ వల్ల వచ్చే రేడియేషన్స్ దీనికి కారణమని స్థానికులు అంటున్నారు.