మేడ్చల్: అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.. దొంతుల రమేష్ ముదిరాజ్
By Dhonthula Ramesh 72చూసినవారుతెలంగాణ ముదిరాజ్ సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దొంతుల రమేష్ ముదిరాజ్ శనివారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. "శమీ శమయతే పాపం. శమీ శత్రు వినాశనీ! అర్జునస్య ధనుర్ధారీ. రామస్య ప్రియ దర్శినీ! జమ్మి పూజతో నిత్య జయాలు కలగాలి! పాలపిట్ట దర్శనంతో సకల శుభాలు జరగాలి! అలాయ్ బలాయ్ ఆత్మీయ ఆలింగనాలు, సరదాలు సంతోషాలతో దసరా పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.