మేడ్చల్: త్రోబాల్ లో ఇండియా టీంకు ఎంపికైన కత్తి ప్రసన్న

84చూసినవారు
మేడ్చల్: త్రోబాల్ లో ఇండియా టీంకు ఎంపికైన కత్తి ప్రసన్న
ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్ షిప్ కి ఎంపికైన మేడ్చల్ పట్టణానికి చెందిన కత్తి ప్రసన్నకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆయన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేసారు. వారు మాట్లాడుతూ ఇండియా తరపున త్రోబాల్ పోటీలకు మొత్తం నలుగురు అమ్మాయిలు ఎంపిక అయ్యారని అందులో మన మేడ్చల్ కు ప్రాంతానికి చెందిన కత్తి ప్రసన్న కుమారి ఎంపిక కావడం చాలా సంతోషకరమని అన్నారు.

సంబంధిత పోస్ట్