మేడ్చల్: రైల్వే అండర్ పాస్ కోసం స్థల పరిశీలన

67చూసినవారు
మేడ్చల్: రైల్వే అండర్ పాస్ కోసం స్థల పరిశీలన
గత కొన్ని ఏళ్లుగా గుండ్లపోచంపల్లి నుండి కేవీరెడ్డి నగర్ వైపు వెళ్లేందుకు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ లేకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ కు స్థానిక నాయకులు గతంలో వినతిపత్రాలు అందజేశారు. ఈ మేరకు ఈటల రాజేందర్ రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లగా గురువారం రైల్వే అధికారుల బృందం గుండ్లపోచంపల్లి రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్