పదవి చివరి రోజు సోలార్ స్ట్రీట్ లైట్లు ప్రారంభోత్సవం

70చూసినవారు
పదవి చివరి రోజు సోలార్ స్ట్రీట్ లైట్లు ప్రారంభోత్సవం
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఔషపూర్ నుండి అంకుషాపూర్ రోడ్డు వరకు 2 లక్షల రూపాయలు 15వ ఫైనాన్స్ నిధులతో సోలార్ స్ట్రీట్ లైట్ ప్రారంభోత్సవ కార్యక్రమoలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కావేరి మచ్చెందర్, మాజీ ఎంపిటిసిలు లక్ష్మారెడ్డి, కప్పరగళ్ళ కరుణాకర్, నాయకులు మచ్చేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్