దానం నాగేందర్ కు మద్దతుగా బిజ్జి శత్రురావు ప్రచారం

70చూసినవారు
ముషీరాబాద్ డివిజన్ పరిధిలో అల్ ఇండియా కాంగ్రెస్ ఫిషర్మెన్ సెక్రటరీ బొజ్జి శత్రురావు గురువారం ప్రచారం చేశారు. సికింద్రబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ కుమార్, గౌస్, రాము సాయిలు, భాష, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్