దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలి: ఆర్. కృష్ణయ్య

57చూసినవారు
ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టి, బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గురువారం బషీర్బాగ్ ప్రెసైక్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ జనాభా గణనలో కులగణన చేపట్టాలని అన్నారు. నీల వెంకటేశ్, నందగోపాల్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్