సీపీఐ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

64చూసినవారు
సీపీఐ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
ప్రముఖ సామాజిక వేత్త, సంఘ సంస్కర్త, తత్వవేత్త, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతి సందర్భంగా హిమాయత్ నగర్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కలకొండ కాంతయ్య, మరుపాక అనిల్ కుమార్, శ్రీరాములు, అంజయ్య, నరసింహ, సురేందర్, కృష్ణ, విజయ్, శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్