11 మందికి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠాగోపాల్

66చూసినవారు
11 మందికి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠాగోపాల్
సీఎంఆర్ఎఫ్ ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అడిక్మెట్, ముషీరాబాద్ డివిజన్కు చెందిన పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. మొత్తం 11 మందికి చెక్కులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా పేద ప్రజలు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా పొందవచ్చని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్