విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

51చూసినవారు
విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. శుక్రవారం గాంధీ నగర్ డివిజన్ అరుంధతి నగర్లో నిర్వహించిన మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి ప్రసాదాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్