తీన్మార్ మల్లన్న కు మున్నూరుకాపు మహాసభ మద్దతు

67చూసినవారు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గం పట్టభద్రుల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేస్తున్న మున్నూరు కాపు ముద్దుబిడ్డ తీన్మార్ మల్లన్నకు పూర్తి స్థాయిలో సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర రావు తెలిపారు. శుక్రవారం కాచిగూడలోని మహాసభ కార్యాలయంలో కిందూరు వినోద్ కుమార్, కట్టెల సుభాష్ తో కలిసి ఆయన మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్