ముషీరాబాద్: భారత్ వికాస్ పరిషత్ నేషనల్ గ్రూప్ సాంగ్స్ పోటీలు

71చూసినవారు
ముషీరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం పర్యటించారు. స్థానిక ఆర్యవైశ్య హాస్టల్ ట్రస్ట్ భవనంలో జరిగిన భారత్ వికాస్ పరిషత్ నేషనల్ గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్ను కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. సౌత్ రీజియన్ స్థాయి పోటీలకు పలువురు గాయని గాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్