ముషీరాబాద్: పొంగులేటికి మంత్రి సీతక్క సన్మానం

62చూసినవారు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగు నియోజకవర్గంలోని మల్లంపల్లి మండలాన్ని నూతనంగా ఏర్పాటు చేసినందుకు పొంగులేటిని శాలువాతో సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్