ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండు భారీ వర్షాలు..

63చూసినవారు
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండు భారీ వర్షాలు..
తెలంగాణలో రాగల రెండురోజులు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల బలమైన ఉపరితల గాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్