సీఎంవో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

53చూసినవారు
తెలంగాణ సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సచివాలయంలో ప్రత్యేక సమావేశం కానున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తిగా విశ్లేశించున్నారు. అనంతరం తెలంగాణ హ్యాండ్లుమ్ రివర్స్ కో ఆపరెటివ్ సొసైటి సమీక్ష సమావేశంలో హాజరుకానున్నారు. హ్యాండ్లుమ్ కో ఆపరేటివ్ సొసైటి పలువురు అధికారులు. నాయకులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్