బిజెపి శ్రేణుల ఎన్నికల ప్రచారం

76చూసినవారు
హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ ఎన్నికల ప్రచారం హైదరాబాద్ నగర్ డివిజన్లో మాధవి లత శనివారం కొనసాగించారు. బిజెపి అభ్యర్థి మాధవి లత స్థానిక నాయకులు, కార్యకర్తలతో వాడ వాడల కాలనీ మొత్తం తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి పార్టీ ప్రజాప్రతినిధులు, బిజెపి పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్