మాజీ మంత్రి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడికి సన్మానం

64చూసినవారు
మాజీ మంత్రి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడికి సన్మానం
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో గురువారం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు ముఖ్యనాయకులు, కౌన్సిలర్లు నూతన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్ రెడ్డి, రాథోడ్ బాపూరావు, నాయకులు లోక భూమారెడ్డి, మురళీధర్ రెడ్డి, కౌన్సిలర్లు తౌహీద్ ఉద్దీన్ రఫూ, షేక్ సయీద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్