జైన్ మందిరాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి

58చూసినవారు
జైన్ మందిరాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి
కాచిగూడ డివిజన్ పరిధిలోని జైన్ మందిరాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. ఆదివారం కాచిగూడ డివిజన్ పర్యటనలో బాగంగా జైన్ మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కన్నే ఉమా రమేష్ యాదవ్, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్