నాంపల్లి: బీజేపి ఆపిసులో రక్తదాన శిబిరం

54చూసినవారు
భారత మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి శత జయంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం అధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ శిబిరంలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్