కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సీసీఐ నియమాలు తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ చెవ్వూరి హరి కిరణ్ అన్నారు. బుధవారం ఆబ్కారీ భవన్ లో సీసీఐ నిబంధనలపై స్టేట్ రీసర్చ్ పర్సన్ ఆర్. కుమార్ ఇతర యంత్రాంగం కలిసి బెవరేజీ కార్పొరేషన్ ఉద్యోగులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు