ట్రాఫిక్ నియంత్రణపై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు శిక్షణ

59చూసినవారు
ట్రాఫిక్ నియంత్రణపై ఎన్ఎస్ఎస్ (నేషనల్ స్టూడెంట్ సర్వీస్) వాలంటీర్లకు శిక్షణ మొదలు పెడుతున్నట్లు డీజీపీ రవిగుప్త సోమవారం హైదరాబాద్ బషీర్ బాగ్లో తెలిపారు. వివిధ కాలేజీలకు చెందిన వాలంటీర్లకు బ్యాచ్ల వారిగా పోలీసులు శిక్షణ ఇవ్వనున్నాట్లు ఆయన వెల్లడించారు. మొదటి బ్యాచ్ లో 100 మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. శిక్షణ అనంతరం ట్రాఫిక్ క్రమబద్దీకరణలో వాలంటీర్లు భాగస్వామ్యం కానున్నారు.

సంబంధిత పోస్ట్