నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో శ్రీ వాసవి సేవక్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకొని స్వీట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవ కమిటీ సభ్యులు మరియు కాలనీవాసులు అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు.