సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి

58చూసినవారు
సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జయంతి
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ నందు శ్రీనివాస్ నగర్ కాలనీలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంలో సీనియర్ సిటిజన్స్, వాళ్ల పిల్లలు, సీతారామరాజు గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సునీల్, పూర్ణయ్య, ఉమామహేశ్వరరావు, జ్ఞానేశ్వర్రావు, మొరంపూడి శ్రీనివాస్, రామ్ రెడ్డి, బాలాజీ, అల్లాడి మహేష్ కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్