ముందస్తు సమాచారం లేకుండా వ్యాపార సముదాయాలపై దాడులు

78చూసినవారు
ముందస్తు సమాచారం లేకుండా వ్యాపార సముదాయాలపై దాడులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ మార్కెట్ రోడ్డులోఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా మున్సిపల్ అధికారులు, సిబ్బంది మంగళవారం పేద వీధివ్యాపారుల వ్యాపారాలపైదాడులు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వివేకానంద షాపూర్ నగర్ మార్కెట్ రోడ్డులోని దుకాణ సముదాయాలను పరిశీలించారు. అనంతరం వ్యాపారులతో కలిసి గాజులరామారం సర్కిల్ కార్యాలయానికి చేరుకొని ఉప కమిషనర్ మల్లారెడ్డితో సమస్య తీవ్రతను చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్