అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న దొంతుల రమేష్ ముదిరాజ్

53చూసినవారు
అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్న దొంతుల రమేష్ ముదిరాజ్
గాజులరామరం సూర్య క్లాసిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో తెలంగాణ ముదిరాజ్ సంగం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు దొంతుల రమేష్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చంద్రశేఖర్, అప్పన్న, శ్రీనివాస రావు, ప్రణయ్, మూర్తి, రాజేష్, పవన్, మౌళి, సుధీర్, వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్