జిహెచ్ఎంసి జవాన్ చందర్ అత్యుత్సాహం

85చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామరం జిహెచ్ఎంసి పరిదిలోని షాపూర్ నగర్ కూరగాయాల మార్కెట్ లో మంగళవారం జిహెచ్ఎంసి జవాన్ చందర్ అత్యుత్సాహం చూపించారు. ఎంక్రోచ్మెంట్స్ కంప్లైంట్ తో తోపుడు బండ్లు, రోడ్డుపై ఉన్న రేకులను పక్కకు జరపాలన్న డిసి ఆదేశాల బేకాతరు చేశారు. జేసిబితో తోపుడు బండ్లతో పాటు సర్టిపై కూరగాయాల షాప్ లను సైతం పూర్తిగా ద్వంసం జవాన్ చందర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్