జగద్గిరిగుట్ట బొడ్రాయి పండుగలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

63చూసినవారు
జగద్గిరిగుట్ట బొడ్రాయి పండుగలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ జగద్గిరిగుట్ట పరధిలోని మైసమ్మ నగర్ లో గురువారం జరిగిన బొడ్రాయి పండుగకు ముఖ్య అతిధిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రటరీ రవీందర్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చారీ, 132 డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మధుసూదన్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్