కుత్బుల్లాపూర్: ముదిరాజ్ నాయకులు కులగణలో పాల్గొనండి.. దొంతుల రమేష్ ముదిరాజ్

65చూసినవారు
కుత్బుల్లాపూర్: ముదిరాజ్ నాయకులు కులగణలో పాల్గొనండి.. దొంతుల రమేష్ ముదిరాజ్
కుత్బుల్లాపూర్ లో తెలంగాణ ముదిరాజ్ సంగం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో దొంతుల రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. రేపటి నుండి జరగబయే కులగణనలో కులం ముదిరాజ్ అని, వృత్తి మత్స్యకారులమని పేరు చివరన ముదిరాజ్ అనీ చెప్పండి. ఇంటింటి సర్వేలో భాగంగా ముదిరాజ్ నాయకులు పాల్గొని అధికారులకు ముదిరాజ్ కుటుంబ సభ్యుల వివరాలను అందించాలని, అధికారులకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్