కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పి. యస్ పరిధి ఎంఎల్ఆర్ ఐటీ కళాశాల లో సోమవారం చిరునామా ఒకటే ఉండటంతో ఒక అభ్యర్థిని పరీక్షా కేంద్రం పొరపాటున వస్తే మేడ్చల్ ఏ. సి. పి ఆదేశాలతో సదరు అభ్యర్థిని పరీక్షా కేంద్రానికి పోలీసు సిబ్బంది తీసుకొని వెళ్లారు.