బుధవారం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి ప్రగతి నగర్ ఇన్కయిస్ సర్కిల్ లో బీజేపీ అధ్యక్షులు నరేంద్ర చౌదరి అధ్యక్షతన భారత మాజీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజపేయి శత జయంతి సందర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో అయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వీట్లు పంచి పెట్టారు. అనంతరం నేతలు మాట్లాడుతూ నేటితరం రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన నాయకుడు వాజపేయి అని చెప్పారు.