కుత్బుల్లాపూర్: స్వామి వివేకానంద జయంతి

61చూసినవారు
కుత్బుల్లాపూర్: స్వామి వివేకానంద జయంతి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరధిలోని 127 వ డివిజన్ రంగారెడ్డి నగర్ లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం కేకేఎం ట్రస్ట్ చైర్మన్ & కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవితం ఈనాటి యువతరానికి మార్గదర్శకం అన్నారు. అలాగే వారి జయంతిని నేషనల్ యూత్ డే గా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్