కుత్బుల్లాపూర్: బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య

66చూసినవారు
కుత్బుల్లాపూర్: బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్య
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జీడిమెట్ల పీఎస్ పరిదిలోని ఎస్సార్ నాయక్ నగర్ లో సోమవారం బిల్డింగ్ పై నుండి దూకి చెంచూ రామయ్య(42)అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్