కుత్బుల్లాపూర్: పట్టపగలు చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

69చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పీఎస్ పరిధిలో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తులను గురువారం అరెస్టు చేశారు. షాపూర్ నగర్ లో స్క్రాప్ దుకాణంలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పాతబస్తీకి చెందిన 4గురు పాత నేరస్తులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. రూ. 7, 64 లక్షల నగదు, టూ వీలర్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండుకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్