కుత్బుల్లాపూర్: సంక్రాంతి ముగ్గుల పోటీలు

73చూసినవారు
కుత్బుల్లాపూర్: సంక్రాంతి ముగ్గుల పోటీలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీలోని దొమ్మర పోచంపల్లి గ్రామంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా ఆదివారం నిర్వహించడం జరిగింది. దుండిగల్ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు అనబోయిన మల్లేష్ యాదవ్ మరియు జిల్లా ఓబీసీ మోక్ష ఉపాధ్యక్షుల శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ముగ్గుల పోటీల సందర్భంగా ముగ్గులు వేసిన వారికి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్