కుత్బుల్లాపూర్ నియోజక వర్గం
కుత్బుల్లాపూర్ లో శుక్రవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి ఆలయాల్లో భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు.
కుత్బుల్లాపూర్ లోని పలు ఆలయాల్లో భక్తుల కిక్కిరిసిపోతున్నాయి. ఆలయాలు పూల అలంకరణతో ఎంతో వైభవంగా కనబడుతున్నాయి.