గ్రీన్ హిల్స్ కాలనీలో ఘనంగా రాములోరి కళ్యాణం

79చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీ కాలనీ అసోసియేషన్ ఆద్వర్యంలో బుధవారం పెద్దఎత్తున రాములోరి కళ్యాణానికి కాలనీవాసులు పెద్దఎత్తున హజరై భక్తి శ్రద్దలతో శ్రీరాముని కళ్యాణాన్ని తిలకించి శ్రీరామమూర్తి సేవలో ఆశీన్నులయ్యారు. అనంతరం కాలనీ అసోసియేషన్ ఏర్పాటుచేసిన అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాము మరియు కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్